ఘనంగా కందుకూరి నరేష్ జన్మదిన వేడుకలు

Jun 12, 2024 - 20:48
Jun 12, 2024 - 21:40
 0  71
ఘనంగా కందుకూరి నరేష్ జన్మదిన వేడుకలు

తిరుమలగిరి 13 జూన్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద బిఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా టిఆర్ఎస్ యూత్ మండల నాయకులు కందుకూరి నరేష్ జన్మదిన వేడుకలు జరిపారు ఈ కార్యక్రమంలో కందుకూరి బాబు శంకర్ సురేష్ రమేష్ సందీప్ చేయడం రవీందర్ మద్దెల ప్రభుదాస్ గంట సందీప్ పోతురాజు పేరాల జగన్ కందుకూరి నరేష్ తదితరులు పాల్గొన్నారు

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034