గ్రామాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించారు.
నిధులను సద్వినియోగం చేసుకుంటేనే అభివృద్ధి.
జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్.
జోగులాంబ గద్వాల 11 జూన్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గ్రామపంచాయతీల సమగ్ర అభివృద్ధికి పకడ్బందీగా ప్రణాళిక రూపొందించుకోవాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ శేఖర్ అన్నారు. గురువారం ఐ డి ఓ సి సమావేశ మందిరంలో అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ మాట్లాడుతూ. పంచాయతీలు నిధులను సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు 2026. 27 సంవత్సరంలోని ఆర్థిక ప్రణాళిక.16వ ఆర్థిక సంఘం నిధుల సద్వినియోగం రూపొందించాల్సిన గ్రామపంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ జిపిడిఓ. బ్లాక్ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ బిపి డిపి. డిస్టిక్ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్. డి పి డి ఓ డి పి. పై జిల్లాలోని అన్ని మండలాల్లో ఎంపీడీవో గ్రామపంచాయతీ కార్యదర్శులు సంబంధిత లైన్ డిపార్ట్మెంట్ అధికారులు నిర్వహించిన వర్క్ షాప్ లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. గ్రామపంచాయతీలకు వివిధ పన్నుల ద్వారా వచ్చే జనరల్ ఫండ్స్ తో పాటు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులను దాతల విరాళాలతో చేపట్టవలసిన అభివృద్ధి పన్నులపై పక్క ప్రణాళిక రూపొందించాలని వారి కోరారు. ఆయా నిధులను సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. గ్రామస్థాయిలో పనిచేసే సమంత శాఖల అధికారులు సమన్వయంతో సమగ్ర జి పి డి పి రూపొందించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం సబ్ కి యోజన. సబ్గానిస్ సైట్లో జిపిడిపి వివరాలను ఈనెల 30వ తేదీలోగా అప్లోడ్ చేయాల్సి ఉందని వారు పేర్కొన్నారు. పంచాయతీ అవార్డులను పొందేలా గ్రామపంచాయతీలను సమగ్రంగా అభివృద్ధి చేసుకునేందుకు గ్రామపంచాయతీ డెవలప్మెంట్ ఫండ్స్ దోదపడుతుందని అన్నారు. ఇటీవల జిల్లాలోని కొన్ని గ్రామపంచాయతీలు. జాతీయ పురస్కారాలు పొందేందుకు నిర్దేశిత సూచికతో 90 మార్కులు సాధించి నామినేట్ చేయడం జరిగిందని అన్నారు. పంచాయతీ కార్యదర్శులు గ్రామస్థాయి లైన్ డిపార్ట్మెంట్లు అధికారులు గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ఫండ్స్ ను రూపకల్పనలో ఎంపీడీవోల సహకారం తీసుకోవాలని వారి మార్గదర్శ దర్శకత్వంలో ముందుకు వెళ్లాలని కోరారు. అధికారులు అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని వారి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు. జిల్లా పంచాయతీ అధికారి శ్రీకాంత్. మిషన్ భగీరథ ఈ ఈ శ్రీధర్ రెడ్డి. డిఆర్డిఓ ముసాయిదా బేగం. మండల శాఖ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.