గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది

Sep 1, 2025 - 18:59
 0  12
గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది

ఎల్పీజీ విక్రయించే ఆయిల్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్పై రూ.51.50 తగ్గింపు నేటి నుంచి అమల్లోకి వచ్చింది.  ధర తగ్గడంతో చిన్నా-పెద్దా వ్యాపారులకు ఖర్చులో కొంత ఉపశమనం లభించనుంది. 

హోటల్ అసోసియేషన్ల ప్రతినిధులు చెబుతున్నట్లు, ఖర్చులు తగ్గడం వల్ల వినియోగదారులపై పడే ఆహార ధరల భారం కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంది~£

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333