గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజ్ వాణి శ్రీకాంత్ రాజ్

తుంగతుర్తి28 నవంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- తుంగతుర్తి నియోజకవర్గ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని వెలుగుపల్లి గ్రామానికి చెందిన దవుల ఉమారాణి -నాగరాజు యాదవ్ ఆహ్వానం మేరకు వారి గురువారం రోజు గృహప్రవేశానికి హాజరైన తెలంగాణ ఉద్యమకారులు ఆరాధ్య పౌండేషన్ చైర్మన్ డాక్టర్"తాడోజు వాణి శ్రీకాంత్ రాజు ఈ కార్యక్రమంలో అంబటి రాములు, వాసం అభిలాష్,బద్రి గౌడ్, వేల్పుల వెంకన్న, ఫౌండేషన్ చైర్మన్ ను సాలువాతో ఘనంగా సన్మానించారు. అభిమానులు తదితరులు పాల్గొన్నారు.