గురజాల గ్రామంలో నూతన సిసి రోడ్లు నిర్మాణం..సర్పంచ్ ఎర్ర రోజా సుధాకర్

Mar 2, 2026 - 19:44
Mar 2, 2026 - 21:13
 0  59
గురజాల గ్రామంలో నూతన సిసి రోడ్లు నిర్మాణం..సర్పంచ్ ఎర్ర రోజా సుధాకర్

 శాలిగౌరారం 02 మార్చి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల పరిధిలోని గురజాల గ్రామంలోని 3వ వార్డులో సిసి రోడ్డును గ్రామ సర్పంచ్ ఎర్ర రోజా సుధాకర్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాదురి శంకర్ రెడ్డి డిఈ కొండయ్య ఏఈ భరత్ చంద్ర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కందాల సమరం రెడ్డి చామల జైపాల్ రెడ్డి ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బోడ అరుణ్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోక సాయికుమార్ ఉపసర్పంచ్ ముత్యాల ఉపేందర్ మాజీ సర్పంచ్ ననుబోతు అంజయ్య సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చింత ధనుంజయ బొమ్మగాని రవి వార్డు మెంబర్లు కోక రేణుక రవి,వెంపటి సైదులు,నిమ్మనగోటి రామనర్సమ్మ యాదయ్య,పనికెర దివ్య సైదులు,నిమ్మనగోటి వేణు,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కోక ముత్తయ్య,నిమ్మనగోటి శంకరయ్య,వెల్మకంటి ఎల్లయ్య,వెల్మకంటి కిష్టయ్య,కోక శ్రీనివాస్, ఆలకుంట్ల తిరుమలేష్, వెల్మకంటి వెంకన్న,కోక యాదగిరి,గూని సురేష్, కోక సందీప్,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.