గిరిజన MBBS విద్యార్థినీకి BRS పార్టీ బారి హార్దికసాయం
గిరిజన MBBS విద్యార్థినీకి BRS పార్టీ బారి హార్దికసాయం
తెలంగాణ వార్త వాజేడు ఏప్రిల్ 15 :- వాజేడు మండలం కేంద్రానికి చెందిన తల్లడి శేషయ్య యశోద దపంతుల ప్రథమ కుమార్తె తల్లాడి నవ్యఙ్నపిక కరీంనగర్ చెల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీలో MBBS ద్వితీయ సంవత్సరం చదివేందుకు ఆర్థిక సోమతి లేకపోవడంతో చదువు మానేసేందు కు సిద్ధం కాగా అది తెలుసుకున్న వాజేడు మండల వాజేడు మండల పార్టీ అధయక్షుడు పెనుమల్లు రామకృష్ణారెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బోదబోయిన బుచ్చయ్య ఆధ్వర్యంలో BRS జిల్లా నాయకులు గూడవర్తి నరసింహమూర్తి ములుగు జిల్లా అధ్యక్షుడు కకులమర్రి లక్ష్మణ్ బాబు ఆ విద్యార్థినికి 1,50,000 ఆర్థిక సహాయం తెలంగాణ రాష్ట్ర మాజీ జల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీరమల్ల ప్రకాష్ చేతుల మీదుగా అందించారు. గిరిజన కుటుంబానికి చెందిన విద్యార్థిని చదువుకు ఆర్థిక సహాయం అందించడంతో విద్యార్థిని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వాజేడు మండల మజీ కో ఆప్షన్ సభ్యులు నిజాముద్దీన్ BRS పార్టీ సీనియర్ నాయకులు కాకలమర్రి ప్రదీప్ రావు పాయం జానకి రమణ ముడుంబ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.