గద్వాల మెడికల్ కళాశాలను సందర్శించిన.....

- నాగర్‌కర్నూల్ పార్లమెంటు సభ్యుడు మల్లు రవి

Jun 20, 2024 - 18:51
Jun 20, 2024 - 19:19
 0  19
గద్వాల మెడికల్ కళాశాలను సందర్శించిన.....
గద్వాల మెడికల్ కళాశాలను సందర్శించిన.....
గద్వాల మెడికల్ కళాశాలను సందర్శించిన.....

- జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరిత తిరుపతయ్య...

జోగులాంబ గద్వాల 20 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలను జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ సరితమ్మ తో కలిసి నాగర్‌కర్నూల్ పార్లమెంటు సభ్యుడు మల్లు రవి పనులను పరిశీలించి, అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు....పనుల పురోగతిపై మిగులు పనులకు, ఇంకా కళాశాలకు కావాలసిన మిగులు పనులకు కావాలసిన నిధుల పట్ల పూర్తి వివరాలు ఎంపి దృష్టికి తెలిపారు... ఈ సంవత్సరం నుంచే ప్రారంభమవుతుందని మొదటి విడతగా ఎంబిబిఎస్ విద్యను అభ్యసించడానికి గాను 50 సీట్లు కేటాయించినట్లు అధికారులు ఎంపి మల్లు రవి, జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ కు తెలిపారు...

ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ అపూర్వ చౌహాన్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్,జెడ్పిటిసి పద్మ వెంకటేశ్వర రెడ్డి, గంజిపేట్ శంకర్, ఇసాక్ తదితరులు ఉన్నారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333