గద్వాల జిల్లా ప్రజలకు రెడ్ అలర్ట్
జోగులాంబ గద్వాల జిల్లా ప్రజలకు రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించడమైనది. కావున ప్రజలు ఎవ్వరు అత్యవసర పరిస్థితులలో తప్ప బయటకు రాకూడదని , ఏమైనా సమస్యలు ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ 9100901605 కి సంప్రదించగలరు అని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు.