గద్వాల జిల్లా గ్రంథాల చైర్మన్ నీలి శ్రీనివాసులు, అల్లంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప లను స్టేజి మీదకు పిలవని అధికారులు

Sep 17, 2025 - 19:33
 0  32

ఆహ్వానపత్రం అందించి క్రింద కూర్చోబెడుతారా అంటూ అధికారులపై ఫైర్...
  జోగులాంబ గద్వాల 17 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి :  గద్వాల జిల్లా గ్రంధాలయం ఛైర్మెన్ గద్వాల, అలంపూర్ మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ కు అవమానం, గద్వాల మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ కు గౌరవంగా పైన సిట్..   గద్వాల జిల్లా కేంద్రంలో మరోసారి ప్రొటాకల్ రగడ  జిల్లా గ్రంధాలయం ఛైర్మెన్ నీలి శ్రీనివాసులు, అలంపూర్ మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ దొడ్డప్ప కు అవమానంగా భావిస్తూ స్టేజిపైకి వెళ్లి నిరసన. జిల్లా అధికారులు, ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి చోధ్యం చూస్తూ ఉండిపోయారు. గద్వాల మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ ను స్టేజిపై గౌరవంగ కూర్చోబెట్టిన అధికారులు, ప్రశ్నించడానికి వెళ్ళితే పక్కకు తీసుకువెళ్లిన పోలీసులు, స్టేజిపై అంత ఒక్కటే అనీ సంబోధించే నాయకులు తోటి నాయకులను గౌరవించక పోవడం విడ్డురం. జిల్లాలో ఎవరు ఎ శాఖలో పని చేస్తున్నారు. ఎలాంటి హోదా కల్పించాలని తెలియకపోవడం శోచనీయం అంటున్న మేధావుల 
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు వివిధ శాఖ అధికారులు ఉన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333