గణేష్ ఉత్సవాల్లో శాంతిభద్రతలే ధ్యేయం సీఐ.

Sep 9, 2026 - 17:36
 0  4
గణేష్ ఉత్సవాల్లో శాంతిభద్రతలే ధ్యేయం సీఐ.

ఇటిక్యాల. గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా సోదర భావంతో నిర్వహించేందుకు కోదండపురం పోలీస్ స్టేషన్ లో ఆలంపూర్ సర్కిల్ స్థాయి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఎస్సై తరుణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి సిఐ వి ప్రదీప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇటిక్యాల ఉండవెల్లి అలంపూర్ ఎస్సైలు రవి రాథోడ్ సురేష్ రామకృష్ణ పాల్గొన్నారు. సుమారు 100 మంది మండప నిర్వహకులు హాజరయ్యారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333