కొండా సురేఖను రాజీనామా చేయాలని ఆదేశించిన అధిష్ఠానం
సాయంత్రంలోగా రాజీనామా చేయకపోతే, లోక్‌భవన్‌కు బర్తరఫ్ లేఖ పంపిస్తామని హెచ్చరిక
రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చేలోపే రాజీనామా చేసే అవకాశం
బర్తరఫ్ కంటే రాజీనామా చేయడమే మంచిదని నిర్ణయించుకున్న కొండా సురేఖ
మంత్రి పదవికి రాజీనామా చేయాలని, చేయకపోతే బర్తరఫ్ చేయాల్సి వస్తుందని, అక్కడి వరకు తెచ్చుకోవద్దని సురేఖకు ఖర్గే సూచన
పునరాలోచించాలని కోరినా కొండా సురేఖకు దక్కని ఊరట
మంత్రి పదవికి రాజీనామా చేశాక పార్టీలో కొనసాగడం అవమానకరమని, పార్టీకి కూడా రాజీనామా చేసే ఆలోచనలో కొండా సురేఖ