తెలంగాణ వ్యాప్తంగా మెడికల్ షాపులపై టీజీ-సీఎస్ డ్రగ్ వింగ్ దాడులు

Sep 3, 2026 - 19:59
 0  0
తెలంగాణ వ్యాప్తంగా మెడికల్ షాపులపై టీజీ-సీఎస్ డ్రగ్ వింగ్ దాడులు

అలవాటుగా మారే ప్రమాదమున్న మందుల అక్రమ విక్రయాలపై టీజీ డ్రగ్ వింగ్ ప్రత్యేక తనిఖీలు.....

ట్రామడాల్, ప్రెగాబాలిన్, నైట్రాజెపామ్, అల్ప్రాజోలామ్ వంటి మందుల అక్రమ విక్రయాలపై దృష్టి......

హైదరాబాద్, కోడాడ్, సిరిసిల్ల, జోగులాంబ తదితర జిల్లాల మెడికల్ షాపుల్లో తనిఖీలు.....

తనిఖీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 158 మెడికల్ షాపుల్లో నిబంధనల ఉల్లంఘనలు గుర్తింపు......

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333