కవిత పార్టీకి తొలిరోజే షాక్

Apr 27, 2026 - 18:11
 0  1
కవిత పార్టీకి తొలిరోజే షాక్

టీఆర్ఎస్ అనే అక్షరాలు వచ్చేలా పార్టీని ప్రకటించిన దేవనపల్లి కవితకు తొలిరోజే ట్విట్టర్ షాక్ ఇచ్చింది

TRS Party అనే పేరుమీద నిన్న స్టార్ట్ చేసిన ట్విట్టర్ అకౌంట్‌ను 24 గంటలు గడవక ముందే ట్విట్టర్ యాజమాన్యం తొలగించింది

కారణాలు ఏవో తెలియనప్పటికీ నెటిజన్లు మాత్రం ఏదైనా బ్రాండ్‌ను అనుకరిస్తూ డూప్లికేట్ బ్రాండ్ వస్తే ట్విట్టర్ దాన్ని తొలగిస్తుంది అని, బహుశా ఈ హ్యాండిల్ కూడా అందుకే తొలగించి ఉంటారని అభిప్రాయపడుతున్నారు

ట్విట్టర్‌కే ఇలా ఉంటే రేపు ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్ట్రేషన్ ఇంకెంత ప్రాబ్లం వస్తుందో చూడాలి

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333