కమిషనర్ చాంబర్ లోపల బిఆర్ఎస్ కౌన్సిలర్ల నిరసన

Apr 23, 2026 - 19:39
 0  1

 జోగులాంబ గద్వాల 23 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల మున్సిపల్ కో అఫ్షన్ ఎన్నిక కోసం పోటి చేసే సభ్యులతో మున్సిపాలిటీకి వచ్చిన బిఆర్ఎస్ కౌన్సిలర్లు..నేడు మున్సిపల్ కో అఫ్షన్ ధరఖాస్తుకు చివరిరోజు కావడంతో తమ పార్టీకి సంబంధించిన సభ్యుల నామినేషన్లను తీసుకోవడానికి మున్సిపాలిటీలో ఇప్పటివరకు ఎవరు లేరంటు మున్సిపల్ కమిషనర్ చాంబర్ ముందు బిఆర్ఎస్ కౌన్సిలర్ల నిరసన...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333