కంచి కామకోటి విశ్వ మహా విద్యాలయం లో వివిధ కోర్సులలో ప్రవేశాలకొరకు జూన్ 25న పాల్వంచలో స్పాట్ కౌన్సిలింగ్

Jun 23, 2026 - 19:36
 0  1
కంచి కామకోటి విశ్వ మహా విద్యాలయం లో వివిధ కోర్సులలో ప్రవేశాలకొరకు జూన్ 25న పాల్వంచలో స్పాట్ కౌన్సిలింగ్

తెలంగాణ వార్త జూన్ 23 జిల్లా స్టాపర్  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : శ్రీ కంచి కామకోటి పీఠం  శంకరాచార్య స్వామి వారిచే స్థాపించబడిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం.  కాంచీపురంలో 2026, 2027 విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్, బి ఎ, మేనేజ్మెంట్ లా, సంస్కృతం, సైరెన్ హెడ్ సైన్సెస్ మరియు ఇతర UG, PG కోర్సులలో ప్రవేశాల కొరకు తేదీ:25-06-2026, గురువారం ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1గంట వరకు, పాల్వంచ పట్టణం "*గట్టాయిగూడెం 
 భక్తాంజనేయ స్వామి దేవాలయం నందు"పైన తెలిపిన కోర్సులకు*స్పాట్ కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించబడును. కావున పై కోర్సులలో చేరు ఆసక్తి ఉన్నవారు స్పాట్ కౌన్సిలింగ్ లో పాల్గొనగలరని నిర్వాహకులు తెలియజేశారు. 
పూర్తి వివరాలకు క్రింది సెల్ ఫోన్ నెంబర్ల వారితో సంప్రదించగలరు. 7708557707,
8074407367 
9394645666 
జూన్ 25వ తేదీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా పాల్గొనాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333