ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఒక్కచోట కూడిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు

అడ్డగూడూరు 27 మే 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- అడ్డగూడూరు మండల కేంద్రంలోని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి .. పోలింగ్ సరళి వివరాలు అడిగి తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మందుల సూర్య వారితో పాటు కార్యక్రమంలో అడ్డగూడూరు మండల పిఎసిఎస్ చైర్మన్ నిరంజన్ రెడ్డి, అడ్డగూడూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొలెబోయిన లింగయ్య,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఇటికల చిరంజీవి, డిసిసి నాయకులు నిమ్మనగోటి జోజి,రాష్ట్ర నాయకులు బాలెంల సైదులు మండల పరిధిలోని వీళ్ళ గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, సీనియర్ నాయకులు,అడ్డగూడూరు మండల పరిధిలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు , యూత్ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గోన్నారు.