ఎన్టీ రామారావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసిన మంత్రి తుమ్మల

తెలంగాణ వార్త ప్రతినిధి ఖమ్మం :- ఈరోజు మాజీ ముఖ్యమంత్రివర్యులు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి 29 వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో ఎన్టీ రామారావు గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు