శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం

చైర్మన్ ప్రమాణ స్వీకారం చేయించిన మంత్రిగారి క్యాంపు ఇన్చార్జి తంబూరి దయాకర్ రెడ్డి గారు

Jan 18, 2025 - 17:43
Jan 18, 2025 - 19:30
 0  41
శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం

తెలంగాణ వార్త ప్రతినిధి పాలేరు :- స్థానిక నేలకొండపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చైర్మన్గా కనుమలపూడి రమేష్ ను ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ ఇంచార్జ్ తంబూరి దయాకర్ రెడ్డి గారు శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రమాణ స్వీకారంచేసిన కనుమర్ల పూడి రమేష్ ను సన్మానించిన నేలకొండపల్లి ఆర్యవైశ్యులు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రే గూరి హనుమంతరావు మండల అధ్యక్షులు దోసపాటి చంద్రశేఖర్ వాసవి భవన్ అధ్యక్షులు మాటూరి సుబ్రహ్మణ్యం వర్తక సంఘ మాజీ అధ్యక్షులు యర్రా నాగేశ్వరరావు వాసవి క్లబ్ రీజియన్ చైర్మన్ తెల్లాకుల అశోక్ అయ్యప్ప శ్రీను కనుమలపూడి బద్రీనాథ్ వెంకటేశ్వర స్వామి భక్తులు మరియు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రమాణస్వీకారం మహోత్సవం విజయవంతం చేశారు కనమర్ల పూడి రమేష్ గారు నాపై ఉంచిన బాధ్యతను బాధ్యతాయుతంగా నియమ నిబంధనలతో స్వామివారి సేవా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో చేస్తానని ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు ప్రమాణ స్వీకారం చేయించిన తమ్ముడు దయాకర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State