ఇటిక్యాల మండలానికి ఇందిరమ్మ ఇల్లు సాంక్షన్ 231
జోగులాంబ గద్వాల 7 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- ఇటిక్యాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలంపూర్ నియోజకవర్గంలోని ఇటిక్యాల మండలం కి రాష్ట్ర ప్రభుత్వం 231 ఇందిరమ్మ ఇల్లు సాంక్షన్ కావడం జరిగింది. మండలంలోని వివిధ గ్రామాల లో 209 మార్కౌట్ పూర్తి అయినట్లు సమాచారం. 29 పెండింగ్ ఉన్నట్లు సమాచారం 17 మార్కౌట్ అయి ఉన్నవి. 57 ఇందిరమ్మ ఇల్లు మండలంలో పూర్తి అయినట్లు సమాచారం తెలుస్తుంది. 90% మార్కౌట్ పూర్తి అయినట్లు ఇటిక్యాల హౌసింగ్ ఏఈ ప్రియాంక తెలిపారు.