ఇటికాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన స్టేట్ ఆఫీసర్:- డాక్టర్ అబ్దుల్ వాసే
జోగులాంబ గద్వాల18 జూన్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : ఇటిక్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇటిక్యాల ను WHO CVHO డాక్టర్ అబ్దుల్ వాసే మరియు ప్రోగ్రాం పంపిస్తారు డాక్టర్ జె సంధ్య కిరణమై సందర్శించారు.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని పలు రికార్డులను తనిఖీ చేశారు, నెలనెలా జరుగుతున్న ఫాలో మరియు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ లో ఎంతవరకు పూర్తి చేశారు .అనే కోణంలో పరిశీలించారు.. షుగర్ వారికి తీయాం శాంపుల్ నందు HBA1C ఎల్ ఎఫ్ టి, ఆర్ ఎఫ్ టి, పరీక్షలు చేపించాలని తెలిపారు, ఫాలోఅప్ అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి అబ్నార్మల్ ఉన్నవారిని జిల్లా ఎన్సీ డి క్లినిక్ కు పంపారని సూచించారు.. అదేవిధంగా ఆఫ్లైన్ స్క్రీనింగ్ నిర్వహించుకోవాలని తెలిపారు.... ఇట్టి కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ రాధిక, జిల్లా NCD సమన్వయ కార్యకర్త శ్యాంసుందర్, డబ్ల్యూహెచ్వో, ఎస్ టి ఎస్ రమేష్, ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది, ఎంపీహెచ్వో శేఖర్, సూపర్వైజర్ వెంకటేష్, ల్యాబ్ టెక్నీషియన్ ధనలక్ష్మి ఇతర ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు....