ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Aug 15, 2026 - 19:56
Aug 16, 2026 - 03:20
 0  1
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ :- ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు* ఆత్మకూర్ ఎస్, ఆగష్టు 15,... ఆత్మకూరు మండల కేంఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు* ఆత్మకూర్ ఎస్, ఆగష్టు 15,... ఆత్మకూరు మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు తప్సీ సీతయ్య జాతీయ జెండాని ఎగురవేశారు. అనంతరం స్వీట్లు, పండ్ల పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా సహాయ కార్యదర్శి తప్సి రామకృష్ణ, మండల ఉపాధ్యక్షుడు అర్వపల్లి వెంకన్న, మండల ప్రధాన కార్యదర్శి గుమ్మడవెల్లి మల్లయ్య, కోశాధికారి కాసం రమేష్, నాయకులు వంగపల్లి లక్ష్మయ్య, నోముల హరిప్రసాద్ తప్సీ నాగయ్య, ఉప్పల నారాయణ, విద్యాసాగర్, మొరిశెట్టి రాములు, మీనయ్య తదితరులు పాల్గొన్నారు.