ఆరగిద్ద - గట్టు బస్సు.
జోగులాంబ గద్వాల 2మే 2024తెలంగాణ వార్తా ప్రతినిధి:- మల్దకల్. మద్దలబండ టు మల్దకల్ దారి మధ్యలో ఉన్న బ్రిడ్జ్ దగ్గర చిన్న చిన్న చిన్న గుంతల వల్ల బస్ మొత్తం టైర్లపై బాడీ అనుకోవడం వలన బ్రిడ్జ్ డివైడర్లు బస్సు తాకి కాలువలో పడబోతుఉండగా డ్రైవర్ చాకచక్యం వల్ల బస్ కంట్రోల్ చేసి ఎవరికి ఏ ప్రమాదం జరగకుండా ప్రమాదం నుండి బయట పడ్డారు.
ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సులో మొత్తం 131 ప్రయాణికులు ఉన్నారు. బ్రిడ్జ్ ను తాకడం వలన లెఫ్ట్ సైడ్ బంపర్ బెండై అయింది. టైర్ డామేజ్ కావడం జరిగింది కానీ ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు కేవలం బస్సుకు మాత్రమే డామేజ్ అయింది. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ వీల్ బస్ బాడీ ఆనుకొని టైర్ డ్యామేజ్ అవుతుంది రన్నింగ్లో టైర్ కు డ్యామేజ్ అవుతుంది.