అలంపూర్ సబ్ -డివిజన్ విద్యుత్ శాఖ వారి విజ్ఞప్తి....

Sep 20, 2024 - 19:22
 0  18
అలంపూర్ సబ్ -డివిజన్ విద్యుత్ శాఖ వారి విజ్ఞప్తి....

జోగులాంబ గద్వాల 20 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి: తేదీ: 21.09.2024 శని వారం నాడు 33/11KV  జల్లాపూర్  సబ్-స్టేషన్ లోని  11KV జల్లాపూర్ లైను క్రింద డామేజ్డ్ పోల్స్ మార్చుటా మరియు ఇంటర్మీడియట్ పోల్స్ వేయుట జరుగును. కావున   ఉదయం 09:00 నుండి 12.00 గంటల వరకు జల్లాపూర్ బోరవెల్లి పల్లెపాడు చండూర్ గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఉంటుంది. 

    కావున  విద్యుత్ వినియోగదారులందరూ పైవిషయాన్ని గమనించి సహకరించగలరు.
సయ్యద్ చిన్న మఖ్బుల్, ADE/అలంపూర్, సత్తార్ బాషా , AE/ మానపాడు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333