అమ్మ జ్ఞాపకార్ధంగా గ్రామస్తులకు మజ్జిగ పంపిణీ

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ ప్రతినిధి.మజ్జిగ పంపిణీ ఆత్మకూరు ఎస్ మండల కేంద్రంలోని మేడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేడి నరసమ్మ జ్ఞాపకార్థం బుధవారం వేసవికాలం సందర్భంగా గ్రామస్తుల కు మజ్జిగ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మేడి ఫౌండేషన్ చైర్మన్ మేడి కృష్ణ ,మేడి లింగయ్య మేడి శీను, జలగం సైదులు , శివశంకర్, పూర్ణ, రమేష్ ,అనుష, చరణ్ ,శివాజీ, నేతాజీ ,రామ్ చరణ్, పద్మ ,వెంకన్న తదితరులు పాల్గొన్నారు