అమరావతి : ఆంధ్రప్రదేశ్ పోలీస్లకు కూటమి ప్రభుత్వానికి పలు ప్రశంసలు  

Jun 4, 2025 - 19:03
 0  4
అమరావతి : ఆంధ్రప్రదేశ్ పోలీస్లకు కూటమి ప్రభుత్వానికి పలు ప్రశంసలు  

       కూటమి ప్రభుత్వం అధికారం లోనికి వచ్చిన రోజునుండి చంద్రబాబు నాయుడు పురందరేశ్వరి పవన్కళ్యాణ్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం గంజాయి డ్రగ్స్ రాష్ట్రంలో కనిపించకుండా చేస్తామని చెప్పిన మాటలను నిలబెట్టుకుంటున్నారని గత 5 సంవత్సరాలుగా వై స్ ఆర్ సీపీ హోం శాఖను పోలీస్ వ్యవస్థను తమ ఇంటి పనివారగా మార్చుకుని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి నేరాలను ప్రోత్సాహిస్తూ ముఖ్యంగా గంజాయి డ్రగ్స్ ను రాష్ట్రావ్యాప్తంగా వై స్ ఆర్ సీ పి చోటా మోటా నాయకుల పూర్తి సహకారంతో అమ్ముకుని లక్షలకోట్లు మాఫియా దందా నడిపారని చిన్న పిల్లలనుండి వృద్దులవరకు మాదక ద్రావ్యాలకు అలవాటయ్ పసిపిల్లనుండి వృద్దులవరకు మహిళలను రేపులు హత్యలు హత్యా యత్నాలు దొంగతనాలు వ్యభిచారం ఆర్ధిక నేరాలు ఉన్మాదం వేపరీతంగా పెరిగి చాలామంది సైకోలుగా మారి సొంత కుటుంబాలనే సర్వనాశనం చేసుకున్న ఉదంతాలు కోకొల్లలని గంజాయి డ్రగ్స్ మాఫియాలపై ప్రభుత్వం పోలీస్ మరింత కఠినంగా వ్యవహరించిన గుండెల్లో గుబులు పుట్టించాలని జగన్ వంటి ఎంతమంది దుర్మార్గులనుండి బెదిరింపులు వచ్చినా కూటమి ప్రభుత్వం ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ భయపడకుండా వెనక్కు తాగాకుండా తెనాలి గంజాయి ముఠాలవంటి వారిని రాష్ట్రమునుండి తరిమి కొట్టాలని లేకపోతే భావితరాలు సర్వ నాశనమావుతాయని గంజాయి డ్రగ్స్ నేరాల విషయంలో ఏ పి రాష్ట్రప్రజలందరు పోలీస్ హోమ్ శాఖ కూటమి ప్రభుత్వానికి పూర్తిగా మద్దతివాలని కోరారు  ప్రముఖ సంఘ సేవకులు న్యాయవాదులు ప్రజాసంఘాల నాయకులు వై వి స్ రావు డాక్టర్ ఎం జయకుమార్ సీ స్ వెంకట లక్ష్మి శ్రీవల్లి అరుణ తదితరులు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333