అడ్డగూడూరు మండల కేంద్రంలో మాదిగ అమరవీరుల ఆశయాల కోసం నిరసన కార్యక్రమం

అడ్డగూడూరు 10 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మండల అధ్యక్షులు సూరారం రాజు మాదిగ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ప్రధాన కార్యదర్శి బాలెంల నరేష్ మాదిగ,సీనియర్ నాయకులు గజ్జలి రవి మాదిగ,బాలెoల అయోధ్య మాదిగ,బుర్రు అనిల్ మాదిగ, పనికెర సూర్య కుమార్ మాదిగ, గూడెపు నరేష్ మాదిగ,చిప్పలపల్లి ప్రవీణ్ మాదిగ, వెల్దేవి ఉడుగు పరుశురాములు మాదిగ,జలగం ప్రసాద్ మాదిగ,ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.