అడ్డగూడూరు,మానాయaకుంట సబ్ స్టేషన్ లో విద్యుత్ సరఫరా నిలిపివేత ఏఈ ఉమా  

Jul 26, 2026 - 02:49
Jul 26, 2026 - 02:49
 0  0
అడ్డగూడూరు,మానాయaకుంట సబ్ స్టేషన్ లో విద్యుత్ సరఫరా నిలిపివేత ఏఈ ఉమా  

అడ్డగూడూరు 25 జూలై 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– అడ్డగూడూరు,మానాయకుంట సబ్ స్టేషన్లలో మెయింటెనెన్స్ పనులు ఉన్నందున రేపు 26న విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని అసిస్టెంట్ ఇంజనీర్ భూక్య ఉమ తెలిపారు.ఈ రెండు సబ్ స్టేషన్ల పరిధిలోని గ్రామాలకు జూలై 26న ఆదివారం సాయంత్రం 3:00 గంటల నుండి 5:30 గంటల వరకు కరెంట్ సరఫరాను నిలిపివేయనున్నట్లు ఏఈ ఉమా పేర్కొన్నారు.ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.