అక్రమ ఇసుక ట్రాక్టర్లు పట్టివేత..కేసు నమోదు చేసిన ఎస్సై వెంకట్ రెడ్డి

Feb 21, 2026 - 21:35
Feb 21, 2026 - 21:35
 0  176
అక్రమ ఇసుక ట్రాక్టర్లు పట్టివేత..కేసు నమోదు చేసిన ఎస్సై వెంకట్ రెడ్డి

అడ్డగూడూరు 21 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:– 

యాదాద్రి భువనగిరి అడ్డగూడూరు మండల పరిధిలోని డిరేపాక గ్రామ శివారులోని మూసీ నది నుండి ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్నటువంటి డిరేపాక గ్రామానికి చెందిన1.లోడంగి శ్రీకాంత్ తండ్రి దేవయ్య వయస్సు 29 సంవత్సరాలు, 2.ముక్కముల మల్లేష్ తండ్రి లింగమల్లు వయస్సు 25 సంవత్సరాలు,3.కన్నా స్వామి తండ్రి గోపాల్ వయస్సు 30 సంవత్సరాలు వారి నుండి 3 ట్రాక్టర్లను అడ్డగూడూరు ఎస్సై వెంకట్ రెడ్డి స్వాధీనం చేసుకొని ఆ వ్యక్తులపై కేసు నమోదు చేయటం జరిగిందని తెలిపారు.