హమాలి యూనియన్ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు

తిరుమలగిరి 02 మే 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ హమాలి యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా మేడ ఉత్సవాలు తెలిపారు ముఖ్యఅతిథిగా విచ్చేసిన జాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రమజీవుల కష్టానికి గుర్తింపు.. చెమట చుక్క విలువకు చాటింపు..కార్మిక పోరాటానికి మేలిమలుపు. ప్రతి ఒక్క కార్మికునికి అన్ని విధాల ప్రభుత్వం ఆదుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జీడి దాసు వెంకన్న మాణిక్యం సోమనరసి కొండయ్య లక్ష్మయ్య నరసింహ కొండయ్య రాములు తదితరులు పాల్గొన్నారు