సత్య సంకల్ప సేవా సంస్థ పోస్టర్ లను ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Feb 20, 2024 - 16:31
 0  6
సత్య సంకల్ప సేవా సంస్థ పోస్టర్ లను ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఖమ్మం : రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా సత్య సంకల్ప సేవా సంస్థ పోస్టర్ లు ఆవిష్కరించడం జరిగింది . శీనన్న చేతుల మీదుగా మా సేవా సంస్థ పోస్టర్ ఆవిష్కరించడం మాకు చాలా ఆనందంగా ఉందని సత్య సంకల్ప సేవా సంస్థ నేషనల్ ఫౌండర్ & చైర్మన్ రెంటపల్లి మాధవి లత , నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కొత్తకొండ ఉమాదేవి , నేషనల్ వైస్ ప్రెసిడెంట్ , నేషనల్ జనరల్ సెక్రెటరీ కుప్పిరాల స్వప్న , నేషనల్ జాయింట్ సెక్రెటరీ కోల ముత్యాల అరుణ , ట్రెజర్ కొంగర నర్మదా , నేషనల్ ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ కుపిరాల విజయ్ కుమార్ , నేషనల్ కోఆర్డినేటర్ పుచ్చకాయల ప్రమీల , డిస్టిక్ కో ఆర్డినేటర్ ఉమాదేవి , భూక్య మౌనిక హర్షం వ్యక్తం చేశారు . పేద , నిరుపేద ప్రజలకు సహాయం చేయడానికి , ఒంటరి మహిళలకు ఉపాధి కల్పించడానికి మరియు మానవ హక్కుల పరిరక్షణ కోసం మరియు పలు సేవా కార్యక్రమాలు కోసం ఈ సంస్థ ఎంతో దోహదపడుతుందన్నారు .

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333