విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి..
తెలంగాణ వార్త సూర్యాపేట జిల్లా ప్రతినిధి.
సీఎం రేవంత్ తన తప్పు కప్పు పుచ్చుకునే క్రమంలో మాపై నిందలు మోపడం విడ్డూరం....
ముఖ్యమంత్రికి చావుకు,పెళ్లికి తేడా తెలవడం లేదు....
ఆయన హావాభావాలు చూస్తుంటే ఖమ్మంలో సంబరాలకు వచ్చినట్టు ఉంది...
ప్రకృతి ప్రళయానికి కారణం ప్రభుత్వ పాలకులే...
సాగర్ ఎడమ కాల్వ గండి పాపం ఖమ్మం జిల్లా మంత్రులదే....
సహాయక చర్యల్లోనూ పాలకులు పూర్తిగా విఫలం...
ఖమ్మం ప్రజల నుంచి తిరుగు బాటు వచ్చాకే మంత్రులు తేరుకున్నారు...
పాలన గాలికి వదిలేసి ముఖ్యమంత్రి,మంత్రులు జల్సాలు చేస్తున్నారు....
ఇది ముమ్మాటికీ ప్రభుత్వ సృష్టించిన ప్రకృతి విలయం...
అంతా అయిపోయాక కాంగ్రెస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారు...