విద్యార్థినీ విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందజేత.

Jul 2, 2026 - 00:04
 0  1
విద్యార్థినీ విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందజేత.

ఇటిక్యాల సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ రఘువీరా.

 జోగులాంబ గద్వాల 1జులై 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు  ప్రోత్సహించుటకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున ఇటిక్యాల బ్రాంచ్ మేనేజర్ రఘువీరా పాఠశాలను సందర్శించి విద్యార్థిని విద్యార్థులకు  ప్రశంస పత్రాలను ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వెంకటేశ్వర్లు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాగుంట తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333