విఘ్న గణపతికి విశేష పూజలు

Sep 7, 2024 - 20:56
 0  3
విఘ్న గణపతికి విశేష పూజలు

*విఘ్న గణపతికి విశేష పూజలు..*

తెలంగాణ వార్త సూర్యపేట జిల్లా ప్రతినిధి.

*కుటుంబ సమేతంగా పాల్గొన్న మాజీమంత్రి జగదీష్ రెడ్డి..*

గణపతి నవరాత్రులు ప్రారంభమైన సందర్బంగా ఆది దేవునికి మాజీమంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా హైదరాబాద్ లోని వారి నివాసంలో సతీమణి గుంటకండ్ల సునిత జగదీష్ రెడ్డి, కుమారుడు గుంటకండ్ల వేమన్ రెడ్డి లతో కలిసి పూజల్లో పాల్గొని ప్రజలందరికీ మరోమారు వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు.

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223