వార్డులో ట్యాంకర్ల ద్వారా మంచి నీరు సరఫరా

May 7, 2026 - 20:50
 0  0
వార్డులో ట్యాంకర్ల ద్వారా మంచి నీరు సరఫరా
వార్డులో ట్యాంకర్ల ద్వారా మంచి నీరు సరఫరా

జోగులాంబ గద్వాల 7మే 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : అలంపూరు. పురపాలక పట్టణంలోని 8వ వార్డు న్యూప్లాట్స్ కాలనీలో ప్రజలకు నీటి కొరత ఏర్పడడంతో_  వార్డు కౌన్సిలర్ పద్మావతి సుందర్ రాజు ట్యాంకర్ల ద్వారా కాలనీకి నీటిని సరఫరా చేయించారు. 


 ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సుందర్ రాజు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333