వరద బాధితులని కాపాడని అధికారులకు ఉరిశిక్ష విధించిన కిమ్ జాంగ్!

Sep 4, 2024 - 16:52
 0  2
వరద బాధితులని కాపాడని అధికారులకు ఉరిశిక్ష విధించిన కిమ్ జాంగ్!

ఉత్తరకొరియా దేశం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్.. ఎప్పుడు సంచలనా నిర్ణయాలు తీసుకుంటూ వార్తలు నిలుస్తారు. ఆయన ఏం చేసినా సంచలనమే అవుతుంది. నిత్యం ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అయితే తాజాగా వరద బాధితులను కాపాడని అధికారులకు ఉరిశిక్ష విధిస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు కిమ్ జాంగ్ ఉన్.

ఉత్తరకొరియా దేశంలో చంగాంగ్ ఫ్రావించి వరదల్లో ఏకంగా 1000 మంది ప్రజలు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.అయితే ఆ వరదల సమయంలో ప్రజలను కాపాడని 20 నుంచి 30 మంది అధికారులకు.. ఉరిశిక్ష విధిస్తూ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కీలక నిర్ణయం తీసుకున్నారట. ఈ విషయాన్ని దక్షిణ కొరియా మీడియా స్పష్టం చేసింది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333