యూనివర్సిటీ విద్యార్థులు భగత్ సింగ్ ఆశయాలను ఆచరణలో ఉంచాలి

మానవ హక్కుల వేదిక మాజీ రాష్ట్ర అధ్యక్షులు గొర్రెపాటి మాధవరావు..

Mar 29, 2024 - 16:18
Mar 29, 2024 - 17:46
 0  4
యూనివర్సిటీ విద్యార్థులు భగత్ సింగ్ ఆశయాలను ఆచరణలో ఉంచాలి

తెలంగాణవార్త: నిజామాబాద్ మార్చ్ 29 :- డిచ్ పల్లి మండలంలోని తెలంగాణా యూనివర్శిటీ లో జరిగిన కామ్రేడ్ భగత్ సింగ్,రాజ్ గురు,సుఖ్ దేవ్ ల 93 వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో పి.డి.ఎస్.యూ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఫిజిక్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పి.సరిత..పి.డి.ఎస్.యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్,యూనివర్సిటీ కార్యదర్శి జయంతి,యూనివర్సిటీ నాయకులు మోహిత్, ప్రిన్స్,దేవిక,రవీందర్,అక్షయ్, ఆకాష్,బిందు,లహరి,నితిన్ మరియు యూనివర్సిటీ విద్యార్థులు పాల్గొన్నారు.

Rajkumar.Ch Nizambad Staff Reporter Nizambad Distste Telangana State