మున్సిపల్ కౌన్సిలర్ల సన్మానం సమావేశంలో అంటరానివారిగా వేదిక చివరన నేలపై కూర్చున్న కార్మికులు
ఐజ మున్సిపల్ కౌన్సిలర్ల వీడ్కోలు సమావేశంలో అవమానకరంగా వారి స్థానమే అంటరాని వారు అనేలా కార్మికులు నేలపై దర్శనం
జోగులాంబ గద్వాల 25 జనవరి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులను అవమానించిన అఖిలపక్ష కమిటీ,నాయకులు కార్మికుల, శ్రమను గౌరవించలేని వారు, అవినీతి కౌన్సిలర్లను సన్మానం చేసి గౌరవిస్తున్నారు. అఖిల పక్ష కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న వేదికలో అవమానకరంగా నేలపై కూర్చుని ఉన్న మున్సిపల్ మహిళ కార్మికులు... కనీస గౌరవం మానవతా దృక్పథం లేని వేదికగా & హక్కులు కాపాడాల్సిన అఖిలపక్ష సమావేశంలో పక్కన కూర్చొని దీన స్థితిలో కనపడుతున్న కార్ములు...