మునగాల మండలంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం ప్రారంభం

May 6, 2024 - 17:26
May 6, 2024 - 19:40
 0  3
మునగాల మండలంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం ప్రారంభం

మునగాల 06 మే 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి :- మునగాల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ఇరిగేషన్ పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు కెప్టెన్ యన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే యన్ పద్మావతి రెడ్డి గారి ఆదేశాల మేరకు నల్లగొండ పార్లమెంటు ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రాఘవీర్ రెడ్డి గారి విజయాన్ని అభ్యర్ధిస్తు*కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకి అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కొరుతు ముందు గా ఈదులవాగు తండా లో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఈదులవాగు తండా, నేలమర్రి, వెంకటట్రామపురం, ఇంటింటా ప్రచారాన్ని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొల్లిశేట్టి బుచ్చి పాపయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నల్లపాటి‌ శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి యలక నరేందర్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చు అశోక్, ఐ ఎన్ టి యు సి కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు కాసర్ల శ్రీనివాస్, మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు యలక శ్రీలత రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State