మళ్ళీ దొంగలు పడ్డారు

జోగులాంబ గద్వాల5 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల. పట్టణం రాఘవేంద్ర కాలనీలోని ఓ ఇంట్లో చోరీ 30,000 రూపాయల నగదు 3 బంగారు ఉంగరాలు అపహరణకు గురైనట్లు తెలియజేసిన ఇంటి యజమాని సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.