మండల కేంద్రానికి చేరుకున్న పోలిoగ్ మెటీరియల్ సిబ్బంది

Feb 26, 2025 - 20:39
 0  1
మండల కేంద్రానికి చేరుకున్న పోలిoగ్ మెటీరియల్ సిబ్బంది

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ మండల కేంద్రానికి చేరుకున్న పోలిoగ్ మెటీరియల్ సిబ్బంది  ఆత్మకూరు మండల కేంద్రంలోని జెడ్పిహెచ్ఎస్ పాఠశాల లో 145 ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రం నకు బుధవారం పోలింగ్ మెటీరియల్ , పోలింగ్ సిబ్బంది రావడం సాయంత్రానికి చేరుకోగా మండల తాసిల్దార్ హరిచంద్ర ప్రసాద్ మెటీరియల్ పరిశీలించి తగిన ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎమ్మెల్సీ టీచర్ పోలింగ్ ఉంటుందనీ ఓటర్లందరూ సకాలంలో వచ్చేసి ఓటును వినియోగించుకోవాలని కోరారు.