పంచమవార్షికోస్తావా ఆహ్వాన పత్రిక అందజేత 

Apr 22, 2024 - 19:33
 0  54
పంచమవార్షికోస్తావా ఆహ్వాన పత్రిక అందజేత 

తెలంగాణ వార్త కొండపాక:- కొండపాక :మండల పరిధిలోని దుద్దెడ పెద్దమ్మ దేవాలయ పంచమ వార్షికోత్సవాలు వచ్చే నెల నాలుగవ తేదీన జరగడానికి ఏర్పాట్లు ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు.ఈ తరుణంలో ఉత్సవాలకు ప్రముఖులను ఆహ్వానిస్తూ సోమవారం ముదిరాజ్ సంఘం సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఎఫ్ డి సి మాజీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకుడు ఈటెల రాజేందర్, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కు ఆహ్వాన పత్రికలు  వేర్వేరుగా వారి వారి నివాసాల్లో కలిసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో దుద్దెడ ముదిరాజ్ సంఘం సభ్యులు శివకుమార్, కాటా రమేష్ తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333