నూతన కమిటీని అభినందించిన:రాంరెడ్డి సర్వోతం రెడ్డి..

Jul 9, 2026 - 23:09
 0  0
నూతన కమిటీని అభినందించిన:రాంరెడ్డి సర్వోతం రెడ్డి..

సూర్యాపేట: చేనేత కార్మికుల పారిశ్రామిక సహకార సంఘానికి ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని వైట్‌ హౌజ్‌లో ఆయనను నూతన కార్యవర్గం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గండూరి రమేష్‌, ఉపాధ్యక్షులు చిలివేరు నరసింహారావు, కార్యదర్శి భీమనపల్లి వెంకటేశ్వర్లు, కోశాధికారి ముషం హరిప్రసాద్‌, డైరెక్టర్లు ముషం యాదమ్మ, విడం నీరజ, పెద్ది శ్రీనివాస్‌, యాలగందుల లక్ష్మయ్య, యాలగందుల సాయి నేత, కడారి బిక్షం, బాల్నే మల్లయ్య, యాలగందుల సుదర్శన్‌, దూలం నగేష్‌, ఎస్‌.రాములు తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333