నల్లమల్ల అటవి ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అన్ని విధాల అభివృద్ధి పరచాలన్న
ఉమ్మడి మహబూబ్నగర్ శాసనసభ్యులు సీనియర్ నాయకులు.
నల్లమల్ల అటవి ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అన్ని విధాల అభివృద్ధి పరచాలన్న ఉద్దేశంతో మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావుగారితో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అన్ని నియోజకవర్గాలకు చెందిన శాసనసభ్యులు గత రెండు రోజులుగా నల్లమల్ల అటవీ ప్రాంతంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే...ఈ క్రమంలో శనివారం ఉదయం వారందరూ శ్రీశైల మల్లన్న స్వామిని దర్శించుకున్నట్లు వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడిమేఘా రెడ్డి పేర్కొన్నారు...