ధర్మారం గ్రామంలో సీనియర్ సిటిజన్ అవగాహన సదస్సు

Apr 28, 2025 - 18:42
 0  12
ధర్మారం గ్రామంలో సీనియర్ సిటిజన్ అవగాహన సదస్సు

అడ్డగూడూరు 28 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్ట్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని ధర్మారం గ్రామంలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ టాస్క ఆద్వర్యంలో వృద్ధులని కలిసి వారికి అవగాహనా కల్పించి,ఫ్లెక్సీ,గోడ పత్రికలు గ్రామపంచాయతీ ఆవరణలో అతికించడ మైనది.ఈ కార్యక్రమంలో మండల టాస్కఅధ్యక్షులు కానుగుల రాము ఉపాధ్యక్షులు జక్కుల యాదగిరి కార్యవర్గ సభ్యులు లాదినేని యాదగరి,మరియు సభ్యులు,కత్తుల లింగయ్య,వెంకన్న,జక్కుల పెద్ద వెంకయ్య,చిన్న వెంకయ్య, భాగ్యరావు,సామేలు,మందుల ఎల్లయ్య,చెడిపల్లి ఎల్లయ్య,కడవ ఇస్తారి,మేకల డానియెల్,ఫౌలు,లాదినేని పూర్ణయ్య,ఏషమల్ల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333