దోమల మందు పిచికారి

Sep 25, 2024 - 21:07
Sep 25, 2024 - 21:16
 0  4
దోమల మందు పిచికారి

వాజేడు సెప్టెంబర్ 25 తెలంగాణ వార్త:- ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు పి హెచ్ సి డాక్టర్ రహిల్ ఆదేశాల మేరకు లక్ష్మీపురం సీతానగరం ప్రతి ఇంటి లో దోమల మందు పిచికారి చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ జయంత్ మాట్లాడుతూ దోమల వల్ల వచ్చే సీజనల్ వ్యాధులను రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంటి పరిసర ప్రాంతాలలో పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆశా వర్కర్లు నాగమణి, నిర్మల