తోటి డ్రైవర్ మరణించడం తో వారి కుటుంబానికి ఆర్థిక సాయం

Mar 16, 2024 - 19:53
Mar 16, 2024 - 19:58
 0  25
తోటి డ్రైవర్ మరణించడం తో వారి కుటుంబానికి ఆర్థిక సాయం

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ ఏపూరు లారీ యూనియన్ అసోసియేషన్ డ్రైవర్ ఉపాధ్యక్షులు కోడూరు ఎల్లయ్య  మరణం వారి కుటుంబనికి తీరని లోటు . నీ ఆత్మకు శాంతి చేకూరాలని నువ్వు ఎక్కడున్నా నీ పిల్లలకు తోడుగా మేముంటాం అన్నారు.ఈ కార్యక్రమంలో  అధ్యక్షులు, రావుల నరేష్.., కార్యదర్శి రవి, సహాయ కార్యదర్శి sk హస్నువుద్దీన్, సైదులు, . చిట్టి,  లింగయ్య,  మల్లయ్య,  ఉదయ్, నాగరాజు,. మధుసూదన్,. సుధాకర్,  సురేష్,  ఉపేందర్,  వెంకన్న, బాబా, ఉపేందర్,  వెంకన్న, సైదులు, శోభన్, శేషగిరి, బిక్షం, యాకయ్య, అయూబ్ భాష, ఉపేందర్ లింగస్వామి, (25000) రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేసి దిన కార్యమునకు విచ్చేసి ముందుకు వచ్చిన తన తోటి డ్రైవర్స్ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాగే ముందు ముందు ప్రతి ఒక్క డ్రైవర్ అన్నకి సాయం చేయాలని ప్రతి డ్రైవర్ కి శిరస్సు వంచి నమస్కరిస్తున్న. జోహార్లు జోహార్లు జోహార్లు,కోడూరు ఎల్లయ్య కి