తెలంగాణ సంక్షేమ గురుకుల పాఠశాల & కళాశాల యందు స్పాట్ అడ్మిషన్
తెలంగాణ సంక్షేమ గురుకుల పాఠశాల & కళాశాల బాలికల ఇమాంపేట సూర్యాపేట జిల్లా సూర్యాపేట 2024-25 విద్యా సంవత్సరమునకు గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ మరియు బైపీసీ నందు మిగిలిపోయిన ( ఖాళీగా ఉన్న) సీట్లకు గాను 26/08/2024 0 నాడు స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించబడును. అట్టి కౌన్సిలింగ్లో పాల్గొని విద్యార్థులు మార్చి 2024 తెలంగాణ ఎస్ఎస్సి బోర్డు నిర్వహించి పబ్లిక్ పరీక్షలలో ఉత్తీర్ణులై ఉండాలి అట్టి విద్యార్థులు తేదీ 26 0 8 224 ఉదయం 11 గంటలకు కళాశాల యందు నిర్వహించ బడు స్పాట్ అడ్మిషన్లలో పాల్గొను విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలి సమర్పించాల్సిన సర్టిఫికెట్లు :1. ఎస్ ఎస్ సి మెమో ఆన్లైన్ 2. టీసీ.3. బోనఫైడ్ .4.క్యాస్ట్.5. ఇన్కమ్ .6. ఆధార్ కార్డ్. 7. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 5. మొదలైనవి తీసుకొని సకాలంలో కళాశాలలో హాజరు కాగలరు
ఇట్లు.
ప్రధానచార్యులు.
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల & కళాశాల (బాలికల )
ఇమాంపేట సూర్యాపేట
సూర్యాపేట జిల్లా
ఫోన్ నెంబర్: 97045 50271