తెలంగాణ రాష్ట్ర మాజీ తొలి విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పుట్టినరోజున కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్ధనలు చేసిన పాస్టర్స్
కేక్ కట్ చేసీ స్విట్స్ పంచిన బిషప్ దుర్గం ప్రభాకర్
పాస్టర్ సి. హెచ్. శ్యాంప్రసాద్
శనివారం 18 జూలై : సూర్యాపేట మండల కేంద్రం కేసారం గ్రామంలోని బేతెస్థ సువార్త ప్రార్ధన మందిరంలో తెలంగాణ మాజీ తొలి విద్యాశాఖ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా తెలంగాణ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు బిషప్ దుర్గం ప్రభాకర్ కేసారం బేతెస్థ సువార్త చర్చి లో ప్రత్యేక ప్రార్ధనలు చేసి కేక్ కట్ చేసి స్విట్స్ పంచిపెట్టినారు. అనంతరం వారు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా సూర్యుడు, ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకులు, ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిన నాయకులు,అభివృద్దె లక్ష్యం గా రాష్ట్ర ప్రగతి లో సూర్యాపేట ను తనదైన శైలిలో ముందుకు తీసుకెళ్ళి సూర్యాపేట క్రైస్తవులకు 77 సంవత్సరాల ఆకాంక్షను నెరవేర్చి, క్రైస్తవ భవన్ కు 20 గుంటలు స్థలం కేటాయించి, సమాధుల తోటకు 4 ఎకరాల భూమి నీ ఇచ్చి 50 లక్షలతో ప్రహరీ గోడ, బాత్ రూమ్స్ నిర్మాణం చేసి ఇచ్చి, 35 చర్చి లకు 1.50 ఒక కోటి యాభై లక్షలు కేటాయించి ఇచ్చి ,క్రైస్తవ అభివృద్ధికి కృషి చేసిన ఒకే ఒక్కడు, మాట ఇస్తే వెనుతిరుగని మనసున్న మహారాజు మన ప్రియతమా నాయకులు అనీ వారి నాయకత్వం లో అన్నీ వర్గాలకు ఎంతో మేలుజరిగిందనీ,మత సామరస్యతను కాపాడి హిందూ, ముస్లిం, క్రైస్తవులకు సమూచిత స్థానం కల్పించి భారత రాజ్యాంగం లోని సెక్యులర్ పదానికి అర్ధం చెప్పిన గొప్పనాయకుడని యేసుక్రీస్తు దయ,కరుణ,వారికి మంచి ఆయురారోగ్యలు కలిగించాలని సూర్యాపేట నియోజకవర్గ క్రైస్తవ పాస్టర్స్ వారికోరకు ప్రత్యేక ప్రార్ధన చేసి వారిని దీవించినారు. ఈ కార్యక్రమం లో బిషప్ ముల్లంగి జాకబ్ రాజు, చింత మనిషే, సూర్యాపేట నియోజకవర్గ పాస్టర్స్ పాల్గొన్నారు