తహసీల్దార్ కు వినతిపత్రం అందజేసిన పూర్వ VRA లు

Sep 23, 2024 - 20:11
 0  7
తహసీల్దార్ కు వినతిపత్రం అందజేసిన పూర్వ VRA లు

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ తహశీల్దార్ గారిని కలిసి వినతిపత్రం అందజేసిన 55 TO 61 వయస్సు మధ్య గల పూర్వ VRA లు గత TRS ప్రభుత్వం VRAల సర్దుబాటు కోసం ఇచ్చిన G.O 81 ,85,98 వలన ప్రమోషన్ పొంది 55 to 61 వయస్సు మధ్య గల వృద్ద VRA కుటుంబాలు తెలంగాణ రాష్ట్రం లో దాదాపు గా 2500 దళిత కుటుంబలు రోడ్డున పడ్డాయ్ , తక్కువ సర్విస్ చేసి ,ఎలాంటి ఆర్థిక ప్రయోజనం లేకుండానే పదవి విరమణ పొందుతూ ఉన్న ఒక్క ఆర్ధిక వనరు కొలిపోయి కుటుంబ పోషణ భారం అయ్యి తినడానికి తిండి లేక రోడ్డున పడ్డే పరిసితి ఏర్పడింది ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 600 మంది రిటర్మెంట్ అయ్యారు ఇంకా ఇతర సమస్యల తో కూడా బాధ పడుతున్నాం కావున మీరు మా యందు మానవీయ కోణంలో ఆలోచించి, మేము 100 ల సంవత్సరాలు గా గ్రామాల్లో చేస్తున్న వేట్టి చాకిరిని గుర్తించి గత ప్రభుత్వం లో జరిగిన అన్యాయన్నీ ఈ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వందృష్టి కి తీసుకవెళ్లి తక్కువ సర్విస్ చేసి ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా రిటర్మెంట్ అవుతు రోడ్డున పడుతున్న 55 to 61 వయస్సు మధ్య గల పూర్వ VRA 2500 ల స్థానంలో వారి వారసులకు ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా చేసి మా దళిత కుటుంబలకు న్యాయం జరిగే విధంగా చూడాలి అని 55 TO 61 వయస్సు మధ్య గల పూర్వ VRA లు వినతిపత్రం అందజేశారు .