ఢిల్లీలో రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన

అడ్డగూడూరు కాంగ్రెస్ పార్టీ నేతల బృందం

Aug 9, 2025 - 13:02
Aug 9, 2025 - 13:03
 0  16
ఢిల్లీలో రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన
ఢిల్లీలో రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన

*ఢిల్లీలో పార్లమెంట్ భవనం వద్ద తెలంగాణ రాష్ట్ర సీఎం ఎనుముల రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన అడ్డగూడూరు కాంగ్రెస్ పార్టీ నేతల బృందం*

అడ్డగూడూరు 08 ఆగస్టు 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–

ఢిల్లీలోని అడ్డగూడూరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బృందాన్ని చూసి ఆప్యాయంగా పలకరించిన సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు నేతృత్వంలో ఢిల్లీ వెళ్లిన తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేతలు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని, పలువురు ఎమ్మెల్యేలను,పార్టీ పెద్దలను మర్యాదపూర్వకంగా కలిసిన అడ్డగూడూరు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర నాయకులు ఇటికాల చిరంజీవి (హైకోర్టు అడ్వకేట్)అడ్డగూడురు మండల పార్టీ అధ్యక్షులు నిమ్మనగోటి జోజి అడ్డగూడురు పిఎసిఎస్ చైర్మన్ కొప్పుల నిరంజన్ రెడ్డి టిపిసిసి రాష్ట్ర యువ నాయకులు బాలెంల సైదులు,కేసరపు శ్రీనివాసరెడ్డి మోత్కూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాలెంల విద్యసాగర్ అడ్డగూడూరు మాజీ సర్పంచ్ గోలి రామిరెడ్డి తదితర నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.